ఈ వార్తలు ఇంతటితో పునః ప్రసారం.
...............................................
* ఈ వార్తల్లోని అంశాలు కేవలం కల్పితాలు. ఎవరినీ ఉద్దేశించినవి కావు.
* కల్పిత కథలతో జనాలకి బోర్ ఒచ్చిందట సారూ...అందుకే ఈ కల్పిత వార్తలతో కొత్త రకం ఎంటర్టైన్మెంట్.
* అబద్దం చెప్పినా అతికినట్టుండాల. న్యూస్ రీడర్ లాగా.
* వాక్ స్వాతంత్ర్యం మనుషులకేనా...న్యూస్ ఛానల్స్ కి ఉండకూడదా.
* ఇవ్వాల్టికి బాంబులా పేలే న్యూస్ ఏమీ లేవు. అప్పట్లో బాంబు పేలినప్పటి న్యూస్ ని మల్లీ వేయండి.
* మన వాల్లందరికీ చెప్పు టీటీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి యెస్ అని కొట్టి, ఒకటి రెండు మూడు నాలుగుకి మెసేజ్ పంపమను...ఆ..యేదో చచ్చు ప్రశ్నలేవయ్యా..నీకవసరమా?.
* బ్రేకింగ్ న్యూస్....ఈ రోజు ఎలాంటి బ్రేకింగ్ న్యూస్లూ లేవు.
* స్టే ట్యూన్డ్ ...పార్టీ ఆఫీస్ బులిటెన్ మరి కాసేపట్లో.
* ఇపుడింకో బ్రేకింగ్ న్యూస్ కోసం బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్.
* అన్ని రాజకీయ పార్టీలకతీతంగా వార్తలు ఉండాలనే ఉద్దేశంతోటే...ఈ ఒక్క పార్టీ వార్తలనే ప్రసారం చేస్తున్నాం.
* పొద్దున్నుంచి ఒకే విషయాన్ని మార్చి మార్చి చెబుతున్నా నేను...ఓ మూడు విషయాల్ని మూడు నిమిషాల్లో చెప్పమంటే 'ఎలా చెబుతారండీ' అని ఏడుస్తావేంటయ్యా?.
* ఇపుడు ఫిల్మ్ బ్రేకింగ్ న్యూస్.
* వెల్ కం టూ న్యూస్ హవర్ డిబేట్. నా పేరు నారద.
* టీవీని ఈడియట్ బాక్స్ అని ఎలా అంటారు. ఇపుడసలది బాక్స్ లాగే ఉండటం లేదు కదా. వాల్ పేపర్ లాగా ఉంటున్నపుడు మీరెలా దాన్ని బాక్స్ అంటారు?.
* పీడనాన్ని నిరోధించే హక్కు మీకున్నంత మాత్రాన..న్యూస్ ప్రసారం చేసే వాక్ స్వాతంత్ర్య హక్కుని కాదంటారా?.
* న్యూస్ కి బ్రీఫింగ్ ఉండదు..బ్రేకింగే.
* సర్ మీరీమధ్య సంచలన తిట్లు తిడుతున్నారు. న్యూస్ హవర్ డిబేట్ కిదే మా ఆహ్వానం.
* మా ఛానల్ లో మిగతా ఛానల్స్ లాగా బ్రేకింగ్ న్యూస్ ఉండవ్. అన్నీ షాకింగ్ న్యూసే.
* ఏదో జరగబోతోందని నిన్న బ్రేకింగ్ న్యూస్. ఏమీ జరగటం లేదని ఈ రోజు బ్రేకింగ్ న్యూస్.
* బ్రేకింగ్ న్యూస్...ముసలితనం వచ్చి నిదురలో సహజ మరణం పొందిన సామాన్యుడు.

No comments:
Post a Comment