ధ్యావుండా....
"దేవుడా...నువ్వున్నావని నమ్ముతున్నాను" అని దేవునికి తెలియ చెప్పాలనుకోవడమే భక్తి
దానిని దేవునికి తెలియజెప్పడానికి ప్రయత్నిస్తున్నానని పది మందికీ చూపుకోవడం నిష్ఠ
ఆ విధంగా చూపుకున్నది అవతలి వాడిని కూడా మార్చేసి తన మార్గం వైపుకు మరలేలా చేస్తుందనుకోవడం ఆచార్యత్వం
అలా పదిమందిని పోగేసుకుని దేవుడి గురించి సొల్లు కబుర్లు చెప్పుకోవడం..కల్ట్.
వారిలో ప్రతీ ఒక్కరినీ ఇంకో పది మందిని (వీలైతే మందని) పోగేసుకురమ్మని పురమాయించడం ప్రచారం
అటువంటి వారు చెప్పే కాకి కబుర్లు విని ఊగిపోవడం వారితో కలిసి 'పోవడం' మతానందం
అనుభవించిన ఆ వెర్రి ఆనందమే అందరికీ కలగాలనుకోవడం మత జాడ్యం
ఈ పిచ్చానందాన్ని పదిమందికీ పంచి డబ్బు పోగేయటం మత వ్యాపారం
ఈ ఆనందాన్ని ఇలాగే, ఈ చెప్పబడిన దేవుడితోటే పొందావో సరి, లేదంటే నా చేతిలో చచ్చావే పో...అనుకోవడం మతోన్మాదం.
ఈ దైవానందం నాకు మల్లేగాకుండా ఇంకో రకంగా పొందాడో వాడు ముమ్మాటికీ శత్రువే , అనుకొని వాడిని చంపేయడమే మత తీవ్రవాదం.
హమ్మయ్య......
మతాల మతలబులు ఇలా దొరుకుతాయనుకోలేదు.

No comments:
Post a Comment