ఏం మహాడుతున్నారు? హైద్రాబాదులో అసలు రాత్రి కావడం లేదు. ఎన్నో స్ట్రీట్స్ లైట్స్ పెట్టాం. ఆ విధంగా ముందుకు పోయాం. అర్ధ రాత్రికూడా మిట్ట మధ్యాహ్నం లా ఉంటుందంటే...కాహదనే పరిస్థితికొచ్చారు. ఎటు పొహోతున్నామని అడుగుతున్నాను.
ఏం మహాడుతున్నారు?. హైదరాబాదులో ఎక్కడుంది వైద్యం. మంచి డాక్టర్లు లేరు. కార్పోరేట్ హాస్పిటల్స్ లేవు. నడుము నొప్పొస్తే.. విదేశాలనుండి హైదరాబాద్ నుండి కూడా పేషంట్స్ మా పల్లెటూరి ఆసుపత్రులకే వచ్చే పరిహిస్థితొచ్చింది.
ఏం మహాడుతున్నారు?. హైద్రాబాదు అందరిదీ. ఇక్కడ గుజరాతీ వాల్లు...పంజాబీ వాల్లు..బెంగాలీ వాల్లు ..బీహారీ తమ్ముల్లు..ఆంధ్రా వాల్లు...బంగ్లాదేశ్ వాల్లు...పాకిస్థాన్ వాల్లు కూడా ఉంటారు. ఏ ప్రాంతం వాల్లకి వాల్ల భాషనే అర్థం అయ్యే పరిస్థితి. అందు కోస్రం ఆయా పోలీస్ స్టేషన్ లు ఉండాలంటున్నాం. దానికి కూడా కాదనే పరిస్థితికొచ్చారు.
ఏం మహాడుతున్నారు? హైద్రాబాద్ నిజాం కట్టిహించాడంటున్నారు. కేవలం గవర్నమెంటు సంస్థల భవనాలు మాత్రమే ఆయన కట్టించిన పరిస్థితికొచ్చారు.. ప్రైవేటు సంస్థల కోస్రం ఏహీమీ కట్టివ్వలేదు. మేము కట్టాం. గుండ్రంగా హైటెక్ సిటీని కట్టాం. ఆవిధంగా ముందుకు పోయాం.
ఏం మహాడుతున్నారు. ఈ రోజు ఓటుకి నోటంటున్నారు. ఫోన్ టాపింగ్ చేశారు. ఆధారాలున్నాయి. మాకూ పోలీసులున్నారు..మాకు ఏసీబీ ఉందంటే..మహాట్లాడని పరిస్థితికొచ్చారు. ఆంధ్ర ప్రజల కోస్రం మేము సెక్షన్ ఎయిట్ ముందుకి తీసుకొచ్చాం. దాన్ని కూడా కాహాదనే పరిస్థితికొచ్చారు. న్యూస్ ఛానల్స్ కి సమాచారం ఇచ్చే పరిస్థితొచ్చింది. ప్రజాస్వామ్యం ఎహుటు పోతుందని అడుగుతున్నాం. ఆ విధంగా ముందుకు పోతున్నాం.

No comments:
Post a Comment